From Coolie to Entrepreneur Inspiring Success Story విజయం ఊరికే సొంతం కాదు. కష్టపడాలి, మనస్సుపెట్టాలి, అదే జీవితంగా బతకాలి, నిద్రాహారాలు మాని ఎన్నిఆటుపోట్లు వచ్చినా ఎదురెళ్లి ‘ఢీ’ కొట్టాలి.. అప్పుడే విజయలక్ష్మి వరిస్తుంది. మనం అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఊరికే ఎవరూ పారిశ్రామికవేత్తలు అయిపోలేరు. అది కూడా నలుగురికీ ఆదర్శంగా నిలబడగలిగే స్థాయి రావడం అంత సులువైన వ్యవహారమూ కాదు. తాపీ కూలీగా, వాచ్ మెన్ గా, కేబుళ్ల కోసం గుంతలు తవ్వే కూలీలా […]